Patas Praveen : ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్.. ఫొటోలు..

జబర్దస్త్, పటాస్ షోలతో ఫేమ్ తెచ్చుకున్నాడు ప్రవీణ్. గత కొంతకాలంగా కడెం వంశిత అనే నటి, డ్యాన్సర్ తో ప్రేమలో ఉన్న ప్రవీణ్ ఇటీవల ఆమెతో నిశ్చితార్థం చేసుకొని ఫోటోలు షేర్ చేయగా తాజాగా పెళ్లి చేసుకున్నారు. ఓ గుడిలో సింపుల్ గా కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే వీరి వివాహం జరిగింది. దీంతో వీరి ఫోటోలు వైరల్ గా మారగా పలువురు టీవీ, జబర్దస్త్ నటీనటులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

  • Published on- May 10, 2026 / 11:04 AM IST
1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17
Patas Praveen