Rakesh-sujatha : జబర్దస్త్ రాకేష్, జోర్దార్ సుజాత.. 80s లుక్స్.. ఫోటోలు వైరల్..
సోషల్ మీడియాలో AIతో జనరేట్ చేసిన 80s లుక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలో దంపతులు జబర్దస్త్ రాకేష్, జోర్దార్ సుజాత లు తమ ఫోటోలను AIలో 80s స్పెషల్ ఫోటోలుగా మార్చి పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- September 10, 2026 / 09:49 AM IST
