Jabardasth Satya Sri : నిడదవోలు కోట సత్తెమ్మ తల్లి ఆలయంలో తల్లితో కలిసి జబర్దస్త్ సత్యశ్రీ పూజలు.. అనంతరం అన్నదానం..
జబర్దస్త్ ఫేమ్, నటి, లేడీ కమెడియన్ సత్యశ్రీ దసరా శరన్నవరాత్రులు సందర్భంగా తన తల్లితో కలిసి నిడదవోలు కోట సత్తెమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించింది. అనంతరం అన్నదానం నిర్వహించింది.
- Saketh U
- Published on- October 16, 2026 / 06:21 PM IST
Jabardasth Satya Sri
