Telugu » Photo-gallery » Jacqueliene Fernandez Participated In India Day Parade At New York
Jacqueliene Fernandez : అమెరికాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. ఇండియన్ పరేడ్‌లో స్పెషల్ అప్పీరెన్స్..
తాజాగా అమెరికా న్యూయార్క్ లో ఇండియన్ పరేడ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో సమంత పాల్గొంది. అలాగే బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా పాల్గొంది.