90s Stars Reunion : 90s రీ యూనియన్.. అలనాటి స్టార్స్ ఒకేచోట.. ఫొటోలు వైరల్.. ఎవరెవరు ఉన్నారో చూడండి..

అలనాటి 90s స్టార్స్ శ్రీకాంత్, జగపతి బాబు, ప్రభుదేవా, మీనా, సిమ్రాన్, సంఘవి, సంగీత, ఊహ, మహేశ్వరి, దర్శకులు శంకర్, లింగుస్వామి, కేఎస్ రవికుమార్, శివరంజని, శ్వేతామీనన్.. మరికొంతమంది నటీనటులు కలిసి ఇటీవల రీ యూనియన్ సెలబ్రేషన్స్ చేసుకోగా ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10