Apeksha Porwal : జైలర్ 2 క్లైమాక్స్‌లో యాక్షన్ తో అదరగొట్టిన ఈ నటి ఎవరో తెలుసా? ఆపేక్ష పూర్వాల్ ఫొటోలు..

రజినీకాంత్ జైలర్ 2 సినిమా క్లైమాక్స్ లో కటానా, గన్స్ తో యాక్షన్స్ చేసి అదరగొట్టిన నటి ఆపేక్ష పూర్వాల్. బాలీవుడ్ కి చెందిన ఈ నటి పలు సిరీస్ లు, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. కటానా విద్య నేర్చుకున్న ఆపేక్ష ఇప్పుడు జైలర్ 2 సినిమాలో తన ఫైట్స్ తో వైరల్ అయి ఫేమ్ తెచ్చుకుంది. మున్ముందు మరిన్ని సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ లో కనిపించబోతుందని తెలుస్తుంది.

  • Published on- October 18, 2026 / 09:02 AM IST
1/35
2/35
3/35
4/35
5/35
6/35
7/35
8/35
9/35
10/35
11/35
12/35
13/35
14/35
15/35
16/35
17/35
18/35
19/35
20/35
21/35
22/35
23/35
24/35
25/35
26/35
27/35
28/35
29/35
30/35
31/35
32/35
33/35
34/35
35/35
Apeksha Porwal