×
Ad

Mamitha Baiju: బ్లాక్ శారీలో మమిత గ్లామర్ టచ్.. వైరల్ అవుతున్న ఫొటోలు

మళయాల బ్యూటీ మమిత బైజు(Mamitha Baiju) తన లేలేత అందాలను శారీలో చూపిస్తూ గ్లామర్ టచ్ ఇచ్చింది. దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి మరి.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8