Janhvi Kapoor: బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతున్న జాన్వీ అందాలు.. ఫోటోలు
సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా అందాలు ఆరబోయడంలో రెడీగా ఉంటుంది బాలీవుడ్(Janhvi Kapoor) బ్యూటీ జాన్వీ కపూర్. పెద్ది సాంగ్ లో పరికినీలో అందాలు ఒలకబోసి ఈ అమ్మడు తాజాగా బ్లాక్ డ్రెస్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మీరు కూడా చూసేయండి ఆ అందాలను.
- V Santhosh Kumar
- Published On : November 18, 2025 / 11:34 AM IST
