Jordar Sujatha : పలుచటి చీర, పూల జాకెట్టు.. జోర్దార్ సుజాత క్యూట్ ఫోటోలు..
నటి, యాంకర్ జోర్డార్ సుజాత (Jordar Sujatha) లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో క్యూట్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- June 23, 2026 / 08:04 AM IST
