Ananyaa : ఓనం ఫెస్టిఫ‌ల్ వైబ్స్ మొత్తం జ‌ర్నీ భామ‌లోనే.. అన‌న్య క్యూట్ ఫోటోలు..

జ‌ర్నీ ఫేమ్ అన‌న్య (Ananyaa) కేర‌ళ అతి పెద్ద పండుగ ఓనం శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేసింది. అంతేకాదండోయ్ వైట్ డ్రెస్‌లో దిగిన ఫోటోల‌ను షేర్ చేసింది. ఈ ఫోటోలు వైర‌ల్‌గా మార‌గా.. పండ‌గ వైబ్స్ మొత్తం అన‌న్య‌లోనే ఉన్నాయ‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8