NTR : ఎన్టీఆర్ లేటెస్ట్ ఫొటోలు చూశారా..? బ్లాక్ సూట్ లో లుక్ అదిరిందిగా..
ఎన్టీఆర్ తాజాగా చెన్నైలోని ఓ పెళ్ళికి హాజరవ్వగా అక్కడ ఇలా బ్లాక్ సూట్ లో అదరగొట్టాడు. దీంతో ఎన్టీఆర్ లేటెస్ట్ ఫొటోలు వైరల్ గా మారాయి.
- Saketh U
- Published On : February 23, 2025 / 01:01 PM IST
