Telugu » Photo-gallery » Jr Ntr Latest Simply Stylish Looks Photos Goes Viral Fans Thinks Its Prashanth Neel Movie Look Sy
Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ ఫొటోలు చూశారా? కాస్త సన్నబడినట్టు ఉన్నాడే.. ప్రశాంత్ నీల్ సినిమా లుక్ ఇదేనా?
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలు లీక్ అవ్వడంతో స్టైలిష్ లుక్స్ తో సింపుల్ గా ఉన్నా కాస్త సన్నబడ్డాడు అని అంటున్నారు. ప్రశాంత్ నీల్ సినిమా లుక్ ఇదేనేమో అని భావిస్తున్నారు ఫ్యాన్స్.