Kajal Aggarwal : రామాయణంలో నా పాత్ర చిన్నదే కావచ్చు, కానీ.. ఫోటోలు షేర్ చేసిన కాజల్ అగర్వాల్..
Kajal Aggarwal : 'రామాయణం' వంటి అద్భుత దృశ్యకావ్యంతో, ఏ రూపంలోనైనా భాగస్వామిని కావడం ఎంతో గర్వకారణం. నా పాత్ర చిన్నదే కావచ్చు, కానీ మన సంస్కృతిలో, చరిత్రలో, మన ఉనికిలోనే అంతర్భాగమైన ఒక కథలో భాగం కావడం, అలాగే ఎంతో అంకితభావం, అభిరుచి కలిగిన అద్భుతమైన కళాకారులు మరియు సాంకేతిక నిపుణుల బృందంతో కలిసి పనిచేయడం నా హృదయాన్ని ఆనందంతో నింపింది. అంటూ తన పాత్రకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్‌ను కాజల్ అగర్వాల్ షేర్ చేసింది.
- Thota Vamshi Kumar
- Published on- November 7, 2026 / 02:06 PM IST
