Kajal Aggarwal : కొడుకుతో క్యూట్ ఏఐ ఫోటోలు షేర్ చేసిన కాజ‌ల్ అగ‌ర్వాల్‌..

న‌టి కాజ‌ల్ అగ‌ర్వాల్ (Kajal Aggarwal) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె.. కొడుకుతో ఉన్న‌ ఏఐ ఫోటోల‌ను షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

1/4
2/4
3/4
4/4