Kajal Aggarwal: పువ్వుల మధ్యలో మల్లె తీగలా.. కాజల్ అగర్వాల్ అందచందాలు.. ఫొటోలు

చందమామ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) అందమైన పువ్వుల మధ్యలో మల్లెతీగలా మెరిసిపోతూ చేసిన లేటెస్ట్ ఫొటోషూట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రంగురంగుల పూల బ్యాక్‌డ్రాప్‌లో ఆమె ప్రకృతి పడుచులా ఇచ్చిన గ్లామరస్ పోజులు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాయి. పెళ్లై ఒక బాబుకు జన్మనిచ్చినా కూడా కాజల్ తన ఎప్పటికీ చెరగని గ్రేస్, ఫిట్‌నెస్‌తో నేటి తరం హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోందంటూ ఫ్యాన్స్ ఈ ఫొటోలపై క్రేజీ కామెంట్స్ కురిపిస్తున్నారు.

1/6
2/6
3/6
4/6
5/6
6/6