Kajal Aggarwal : మొదటిసారి తన బాబు ఫొటోలు షేర్ చేసిన కాజల్ అగర్వాల్

హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవలే ఓ బాబుకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తన బాబు ఫోటోలని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అయితే ఎక్కడా కూడా ముఖం కనపడకుండా జాగ్రత్త పడింది.

1/6
Kajal 5
2/6
Kajal 4
3/6
Kajal 3
4/6
Kajal 2
5/6
Kajal 1
6/6
Kajal