Kalyani Priyadarshan: బ్లాక్ డ్రెస్సులో కేకపెట్టిస్తున్న కళ్యాణి.. హాట్ ఫొటోలు
సౌత్ బ్యూటీకళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) గురించి, ఆమె అందం గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్సులో పరువాలను ప్రదర్శించింది. హాట్ గా ఉన్న ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Published on- January 22, 2026 / 06:36 AM IST
