Shruti Haasan : సింపుల్‌గా చీరలో కమల్‌హాసన్ కూతురు.. శృతిహాసన్ ఫోటోలు వైరల్..
Shruti Haasan: కమల్ హాసన్ కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శృతి హాసన్. లేటెస్టుగా ఆమె సింపుల్‌గా చీర కట్టులో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- August 3, 2026 / 10:52 AM IST
