Alekhya Harika : బిగ్‌బాస్ బ్యూటీకి ఏమైంది? కనులు మూసినా, తెరిచినా.. అలేఖ్య హారిక క్యూట్ ఫోటోలు వైరల్
బిగ్‌బాస్ ఫేమ్ అలేఖ్య హారిక (Alekhya Harika) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. లైట్ రెడ్ కలర్ శారీలో ఉన్న ఆ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉంది. ఇక ఈ ఫోటోలకు కనులు తెరిచినా, కనులు మూసినా కలలు ఆగవేలా అనే క్యాప్షన్‌ను ఇచ్చింది. దీంతో లవ్ లో పడ్డావా ఏంది హరిక అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
- Thota Vamshi Kumar
- Updated on- July 25, 2026 / 10:39 AM IST
