Rishab Shetty : ఫ్యామిలీతో కలిసి రిషబ్ శెట్టి పుట్టిన రోజు వేడుకలు.. భార్య పిల్లలతో ఫొటోలు వైరల్..

కన్నడ హీరో రిషబ్ శెట్టి నేడు తన పుట్టిన రోజుని తన కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో భార్య, పిల్లలతో దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి.

  • Published on- July 7, 2026 / 03:11 PM IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11
Rishab Shetty