Karishma K Tanna : బాలీవుడ్ భామ సీమంతం సెలబ్రేషన్స్.. ఫోటోలు షేర్ చేసిన కరిష్మా తన్నా..
బాలీవుడ్ లో పలు సీరియల్స్, సినిమాలు, బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న నటి కరిష్మా తన్నా వరుణ్ అనే సౌత్ ఇండియన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఇటీవల తను ప్రగ్నెంట్ అయినట్టు ప్రకటించిన కరిష్మా తాజాగా గ్రాండ్ గా జరిగిన తన సీమంతం వేడుకల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published on- May 26, 2026 / 04:09 PM IST
Karishma K Tanna
