Gayathri Simhadri : చీర‌క‌ట్టులో క్యూట్‌గా కార్తీక దీపం సీరియ‌ల్ న‌టి.. గాయ‌త్రి సింహాద్రి ఫోటోలు వైర‌ల్..

కార్తీక దీపం 2 సీరియ‌ల్ న‌టి గాయ‌త్రి సింహాద్రి (Gayathri Simhadri) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె శారీలో దిగిన ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవి వైర‌ల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10