Gayathri Simhadri : వినాయకుడి పూజలో కార్తీక దీపం నటి.. గాయత్రి సింహాద్రి క్యూట్ ఫోటోలు..
కార్తీక దీపం 2 సీరియల్ నటి గాయత్రి సింహాద్రి (Gayathri Simhadri) వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసింది. అవి వైరల్‌గా మారాయి.
- Thota Vamshi Kumar
- Published on- September 14, 2026 / 02:39 PM IST
