Gayathri Simhadri : పెద్ది లుక్స్‌లో అదరగొడుతున్న కార్తీక దీపం విలన్.. గాయత్రి సింహాద్రి ఫొటోలు..
Karthika Deepam Gayathri Simhadri: కార్తీక దీపం సీరియల్ విలన్ గాయత్రి సింహాద్రి తాజాగా పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ అచ్చియమ్మ పాత్ర లుక్స్ లో అందాలు ఆరబోస్తున్న ఫొటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది.
- Saketh U
- Updated on- July 22, 2026 / 02:31 PM IST
Karthika Deepam Actress Gayathri Simhadri Peddi Looks
