Gayathri Simhadri : విల‌న్ నుంచి మంచిగా మారిన త‌రువాత‌.. ఫ‌స్ట్ టైమ్ ఫోటోలు షేర్ చేసిన కార్తీక‌దీపం న‌టి..

కార్తీక దీపం సీజన్ 2లో న‌టి గాయ‌త్రి సింహాద్రి (Gayathri Simhadri) నెగెటివ్ షేడ్స్ ఉన్న జ్యోత్స్న పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ పాత్ర ఇన్నాళ్లు సీరియ‌ల్‌లో విల‌న్‌గా ఉన్న‌ట్లు క‌నిపించ‌గా.. ఇటీవ‌ల సాఫ్ట్ క్యారెక్ట‌ర్‌గా మారిపోయింది. తాజాగా గాయ‌త్రి సోష‌ల్ మీడియాలో ఈ పాత్ర‌కు సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేసింది.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10