Karthika Deepam : మొత్తానికి ‘జ్యోత్స్న – సూరజ్’లకు పెళ్లి అయిపోయిందా?.. ‘కార్తీక దీపం’ కొత్త జంట.. ఫొటోలు వైరల్..
సూపర్ హిట్ సీరియల్ కార్తీక దీపం సీజన్ 2లో విలన్ జ్యోత్స్నతో సూరజ్ పాత్రతో కొంత కాలం నుండి వన్ సైడ్ లవ్ ట్రాక్ నడిపారు. సీరియల్ లో ఇప్పుడు జ్యోత్స్న- సూరజ్ జంట పెళ్లి చేసుకోబోతున్నట్టు చూపించారు. జ్యోత్స్న పాత్రలో గాయత్రి సింహాద్రి నటిస్తుండగా సూరజ్ పాత్రలో శ్రీకర్ కృష్ణ నటిస్తున్నాడు. మరి వీరి పెళ్లి జరుగుతుందా? వీరి పెళ్లితో కార్తీక దీపం సీరియల్ కథ ఎలా మారుతుందో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఈ పెళ్లి ఎపిసోడ్ కి సంబంధించిన పలు వర్కింగ్ స్టిల్స్ ని గాయత్రి సింహాద్రి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Updated on- August 29, 2026 / 08:24 AM IST
Karthika Deepam
Karthika Deepam Serial New Pair
