Keerthy Suresh : వెడ్డింగ్ రిసెప్షన్ ఫోటోలను షేర్ చేసిన కీర్తి సురేష్.. భర్తతో మహానటి క్యూట్ ఫోటోలు చూశారా?

హీరోయిన్ కీర్తి సురేష్ గత నెలలో తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనీ తట్టిల్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అప్పుడు జరిగిన మలయాళీ స్టైల్ రిసెప్షన్ వేడుకల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13