×
Ad

Revolver Rita: రివాల్వర్ రీటా మూవీ ఈవెంట్ లో కీర్తి సురేష్.. ఫోటోలు

సౌత్ బ్యూటీ కీర్తి సురేష్ హీరోయిన్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ రివాల్వర్ రీటా(Revolver Rita). తాజాగా ఈ మూవీ తెలుగు రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు మూవీ టీం. ఈ సినిమా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15