Keerthy Suresh : ఏష నాగుల కట్ట మీద.. సాంగ్ వర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేసిన కీర్తి సురేష్..
ది ప్యారడైస్ మూవీలో కీర్తీ సురేష్ (Keerthy Suresh) ఏష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాలా అనే స్పెషల్ సాంగ్‌లో డ్యాన్స్ చేసింది. తాజాగా ఈ సాంగ్ వర్కింగ్ స్టిల్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి.
- Thota Vamshi Kumar
- Updated on- September 23, 2026 / 10:53 PM IST
