మహా కుంభమేళాలో కేజీఎఫ్ హీరోయిన్.. గుర్తుపట్టకుండా మాస్క్ పెట్టుకొని.. తండ్రితో కలిసి..
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి తన తండ్రితో కలిసి వెళ్ళింది. తనని ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్ వేసుకొని తిరుగుతుంది.
- Saketh U
- Updated on- February 5, 2025 / 06:30 PM IST
