Kiara Advani : వార్ 2 సాంగ్ షూట్.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన కియారా అద్వానీ..
హీరోయిన్ కియారా అద్వానీ తాజాగా వార్ 2 షూట్ కి సంబంధించిన పలు ఫోటోలను షేర్ చేసింది. షూట్ గ్యాప్ లో తను తీసుకున్న సెల్ఫీలను పోస్ట్ చేసింది.
- Saketh U
- Updated on- August 5, 2025 / 01:00 PM IST
