Rahasya Gorak : ఇట‌లీలో హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం భార్య‌.. ర‌హ‌స్య గోర‌ఖ్ ఫోటోలు..

హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం భార్య ర‌హ‌స్య గోర‌ఖ్ (Rahasya Gorak) వెకేష‌న్‌కు ఇట‌లీ వెళ్లింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9