Kotha Rangula Prapancham: 30 ఇయర్స్ పృథ్వీ డైరెక్ట్ చేస్తున్న ‘కొత్త రంగుల ప్రపంచం’ టీజర్ లాంచ్ గ్యాలరీ
30 ఇయర్స్ పృథ్వీ డైరెక్టర్‌గా మారి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘కొత్త రంగుల ప్రపంచం’ షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో పృథ్వీ కూతురు శ్రీలు హీరోయిన్‌గా నటిస్తోండగా, క్రాంతి హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్ర టీజర్‌ను తాజాగా లాంచ్ చేశారు.