Lahari : కృష్ణాష్టమి స్పెషల్.. ఏఐ ఫోటోలు షేర్ చేసిన సీరియల్ నటి లహరి..
కృష్ణాష్టమి సందర్భంగా సీరియల్ నటి లహరి (Lahari) ఏఐ ఫోటోలను షేర్ చేసింది. తన కొడుకును శ్రీకృష్ణుడిగా, తాను యశోద అన్నట్లుగా ఫోటోలను క్రియేట్ చేసింది.
- Thota Vamshi Kumar
- Published on- September 4, 2026 / 08:19 AM IST
