Krithi Shetty: గ్లామర్ డోస్ పెంచేసిన బేబమ్మ.. ఇంత హాట్ అయితే ఎలాగమ్మా?

ఉప్పెన సినిమాలో బేబమ్మ పాత్రతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న బ్యూటీ కృతి శెట్టి, ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలో గ్లామర్ డోస్ పెంచేసి అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఈ బ్యూటీ.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

ట్రెండింగ్ వార్తలు