Krithi Shetty: చీరకట్టులో బేబమ్మ.. అందానికే అందం నీవమ్మా!

అందాల భామ కృతి శెట్టి ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. బేబమ్మ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ బ్యూటీ, మరోసారి హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తోంది. ఇక తాజాగా చీరకట్టులో తన అందాలతో చూపులు తిప్పుకోనివ్వకుండా చేసింది ఈ బ్యూటీ.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

ట్రెండింగ్ వార్తలు