Krithi Shetty : ఆభరణాలతో అందంగా.. ఓనం పండగ స్పెషల్.. కృతిశెట్టి ఫొటోలు..
హీరోయిన్ కృతిశెట్టి నేడు కేరళ ఓనం పండుగ సందర్భంగా చీరకట్టులో ఆభరణాలు ధరించి అందంగా ముస్తాబయిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపింది.
- Saketh U
- Published on- August 26, 2026 / 05:44 PM IST
Krithi Shetty
