Kuldeep Yadav Wedding : భారత క్రికెటర్ కుల్దీప్ యాదవ్ పెండ్లి ఫొటోలు వైరల్.. క్రికెటర్లు ఎవరెవరు హాజరయ్యారంటే..?

Kuldeep Yadav Wedding : భారత క్రికెటర్ కుల్‌దీప్ యాదవ్, వన్షికల పెండ్లి వేడుక ముస్సోరిలోని సవోయ్ హోటల్‌లో ఘనంగా జరిగింది.

1/17
భారత క్రికెటర్ కుల్దీప్ యాదవ్ వివాహం ఘనంగా జరిగింది.
2/17
గతేడాది జూన్ లో కుల్దీప్ - వన్షికలకు నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే.
3/17
ఉత్తరాఖండ్‌లోని అత్యంత అందమైన పర్యాటక ప్రాంతం ముస్సోరిలోని సవోయ్ హోటల్ లో శనివారం వన్షిక చడ్డాను కుల్దీప్ పెళ్లాడాడు.
4/17
ఈ వివాహ వేడుకకు టీమిండియా క్రికెటర్లు తిలక్ వర్మ, యుజ్వేంద్ర చాహల్, రింకు సింగ్, మాజీ క్రికెటర్లు పియుష్ చావ్లా, సురేశ్ రైనా, మహ్మద్ కైఫ్ తదితరులు హాజరయ్యారు.
5/17
కేవలం క్రికెటర్లే కాకుండా ఆధ్యాత్మిక గురువులు పండిట్ ధీరేంద్ర శాస్త్రి (బాగేశ్వర్ ధామ్), జగద్గురు రాంభద్రాచార్య కూడా వివాహానికి హాజరై నూతన జంటను దీవించారు.
6/17
పెండ్లి వేడుకలో భాగంగా కుల్దీప్ గుర్రంపై ఊరేగుతూ బరాత్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.
7/17
వివాహ వేడుకను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య, కేవలం ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశం ఉండేలా నిర్వహించారు.
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17