Kushitha Kallapu : నటి కుషిత కళ్లపు వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫొటోలు..
నటి, సోషల్ మీడియా ఫేమ్ కుషిత కళ్లపు నేడు వినాయకచవితి సందర్భంగా ఇంట్లో పూజలు నిర్వహించి అనంతరం పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.
- Saketh U
- Published on- September 14, 2026 / 03:49 PM IST
Kushitha Kallapu Vinayaka Chavithi Celebrations
