Lenin : లెనిన్ ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ ఫోటోలు..
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న చిత్రం లెనిన్. కిశోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భాగశ్రీ బోర్సే (Bhagyashri Borse) కథనాయిక. జూలై 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు.
- Thota Vamshi Kumar
- Updated on- July 8, 2026 / 08:58 PM IST
