Mahesh Babu : తమ్ముడి పిల్లల పుట్టిన రోజు వేడుకల్లో మహేష్ బాబు.. పిల్లలతో క్యూట్ గా సూపర్ స్టార్.. ఫోటోలు వైరల్..

మహేష్ బాబు బాబాయ్, నిర్మాత ఆదిశేషగిరి రావు తనయుడు బాబీ ఘట్టమనేనికి కవలపిల్లలు. తాజాగా ఆ పిల్లల మొదటి పుట్టిన రోజు వేడుకలు జరగగా మహేష్, నమ్రత హాజరయి సందడి చేసారు. ఘట్టమనేని ఫ్యామిలీ అంతా కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుకల్లో చిన్నపిల్లలతో సరదాగా ఉన్న మహేష్ ఫోటోలు వైరల్ గా మారాయి.

  • Published On : March 16, 2026 / 02:54 PM IST
1/11
Image Credits : Bellies2babies Instagram
2/11

3/11

4/11

5/11

6/11

7/11

8/11

9/11

10/11
Image Credits : Bellies2babies Instagram
11/11