Sitara : మ‌హేశ్ బాబు బ‌ర్త్ డే.. స్పెష‌ల్ ఫోటోలు షేర్ చేసిన సితార‌..

మ‌హేశ్‌బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా కూతురు సితార (Sitara) సోష‌ల్ మీడియా వేదిక‌గా విషెస్ తెలియ‌జేసింది. ఈ సంద‌ర్భంగా తండ్రితో క‌లిసి దిగిన ఓ స్పెష‌ల్ ఫోటోను ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఆ ఫోటోతో పాటు వీరిద్ద‌రు పాత ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11