Mahesh Babu : ఆహా.. బాబు అలా నవ్వుతుంటే.. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేష్ ఫొటోలు..
గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరగగా మహేష్ బాబు ఇలా సింపుల్ గా వచ్చి ఈవెంట్లో సరదాగా నవ్వుతూ ఫ్యాన్స్ ని అలరించాడు.
- Saketh U
- Published On : January 10, 2024 / 09:26 AM IST
