Mahesh Babu Family : మంచు పర్వతాల్లో మహేష్ ఫ్యామిలీ.. జర్మనీ వెకేషన్ ఫొటోలు చూశారా?
తాజాగా మహేష్ బాబు ఫ్యామిలీ జర్మనీలోని మంచు ప్రాంతం అయిన ఓ నగరానికి వెకేషన్ కి వెళ్లగా సితార, నమ్రత, గౌతమ్ అక్కడి వెకేషన్ ఎంజాయ్ చేస్తూ పలు ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
- Saketh U
- Published On : December 16, 2024 / 03:25 PM IST
