Siddharth Galla Engagement: కొరియన్ అమ్మాయితో మహేష్ బాబు మేనల్లుడు నిశ్చితార్థం.. ఫోటోలు షేర్ చేసిన నమ్రత శిరోద్కర్..
Mahesh Babu Nephew Siddharth Galla: మహేష్ బాబు మేనల్లుడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రెండో తనయుడు సిద్దార్థ్ గల్లా నిశ్చితార్థం తాజాగా తాను ప్రేమించిన సౌత్ కొరియన్ అమ్మాయి హైన్ కిమ్ తో జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే ఈ నిశ్చితరేతం జరిగింది. మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ ఈ నిశ్చితార్థం నుంచి పలు ఫోటోలను షేర్ చేసింది.
- Saketh U
- Updated on- July 13, 2026 / 05:27 PM IST
Mahesh Babu Nephew Siddharth Galla Engagement With Korean Girl
