Mahesh Babu : మహేష్ బాబు మేనకోడలు జాన్వీ స్వరూప్ పుట్టిన రోజు.. లేటెస్ట్ ఫోటోలు.. త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ..
Mahesh Babu Niece Jaanvi Swarup : మహేష్ బాబు మేనకోడలు, మంజుల కూతురు జాన్వీ స్వరూప్ పుట్టిన రోజు నేడు. త్వరలో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందని వార్తలు వస్తున్నాయి. జాన్వీ పేరెంట్స్ మంజుల - సంజయ్ స్వరూప్ ఆమె పుట్టిన రోజు సందర్భంగా పలు స్పెషల్ ఫోటోలు షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
- Saketh U
- Updated on- October 29, 2026 / 11:27 AM IST
Mahesh Babu Niece Jaanvi Swarup Birthday
