×
Ad

Jaanvi Swarup : హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న మహేష్ మేనకోడలు.. ఫోటోలు చూశారా?

మహేష్ బాబు మేనకోడలు, మంజుల ఘట్టమనేని కూతురు జాన్వీ స్వరూప్ త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. జాన్వీ గతంలో మనసుకు నచ్చింది అనే ఓ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. మంజుల తన కూతురు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది అని అధికారికంగా ప్రకటించి పలు ఫోటోలు షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

1/5
2/5
3/5
4/5
5/5