Mahesh Babu – Sitara : కూతురు సితారతో యాడ్ కోసం మహేష్ బాబు ఫొటోషూట్.. ఫొటోలు వైరల్..
మహేష్ బాబు తాజాగా ఓ క్లాతింగ్ బ్రాండ్ కి కూతురు సితారతో కలిసి యాడ్ చేసాడు. ఈ యాడ్ కి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
- Saketh U
- Published On : March 22, 2025 / 01:41 PM IST
