Namrata Shirodkar : మ‌హేశ్ బాబు భార్య‌.. నమ్రతా సెల్ఫీలు.. సింపుల్‌గా..

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు భార్య నమ్రతా (Namrata Shirodkar) సెల్ఫీ ఫోటోల‌ను పోస్టు చేసింది. ఇవి వైర‌ల్‌గా మార‌గా.. సూప‌ర్ స్టార్ భార్య అయినా కూడా న‌మ్ర‌తా చాలా సింపుల్‌గా ఉంటుంద‌ని, అది ఆమె గొప్ప‌ద‌నం అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/5
2/5
3/5
4/5
5/5