Malavika Mohanan: బ్లాక్ డ్రెస్ లో కేకపెట్టిస్తున్న రాజాసాబ్ బ్యూటీ మాళవిక.. ఫోటోలు

రాజాసాబ్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి తన గ్లామర్ ను పరిచయం చేయడానికి వస్తుంది మాళవిక మోహనన్(Malavika Mohanan). అంతకన్నా ముందే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన బ్లాక్ అవుట్ ఫిట్ లుక్స్ కేకపెట్టిస్తున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9